The seventh season of PKL, with 12 teams in the fray, kicks off on July 20 in Hyderabad and the opening game will be played between Telugu Titans and U Mumba.
#prokabaddileague2019
#prokabaddi2019
#telugutitans
#allstarmatch
#indian7
#world7
#umumba
#begalurubulls
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడవ సీజన్‌కు సర్వం సిద్దమయింది. పీకేఎల్-7 ఈనెల 20న ప్రారంభం కానున్న నేపథ్యంలో అభిమానుల్లో మరింత జోష్ నింపడానికి లీగ్ నిర్వాహకులు ఓ ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధం చేశారు. జాతీయ, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుల మధ్య ఆల్‌స్టార్ మ్యాచ్‌ను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.