Karnataka's Mysore alone controls the corona virus, making it a model for the whole world. Mysore, which initially had the largest number of coronavirus infections in the state, has never had a single coronavirus active now.
#Mysore
#MysoreRoleModeltoWorld
#lockdown4
#MysoreJubilant
#lockdownextension
కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం అనేక ప్రయత్నాలు చేస్తున్నది. కర్ణాటకలోని రాచనగర మైసూరు నగరం నేడు ప్రపంచం దృష్టిలో పడింది. ప్రపంచ దేశాలకు ఈ రోజు మైసూరు నగరం రోల్ మోడల్ గా నిలిచింది. మైసూరు జిల్లాలో 90కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో, ఈ రోజు ఒక్క కరోనా పాజిటివ్ ఆక్టీవ్ కేసు లేకుండా చూడటం ఒక్క మైసూరు జిల్లాకే చెందింది.