Skip to playerSkip to main content
  • 6 years ago
BCCI doesn't allow Indian cricketers to play in foreign T20 leagues like Big Bash League (BBL), Caribbean Premier League (CPL), T20 Blast (England), Super Smash (New Zealand), Bangladesh Premier League (BPL) and others.
#CricketT20leagues
#T20leagues
#SureshRaina
#Irfanpathan
#Bcci
#SouravGanguly
#Carebbeanpremierleague
#Cpl
#Pcl
#ipl2020
#ipl

సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌కు విదేశీ లీగ్‌లు ఆడేందుకు భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) అనుమ‌తివ్వాలని టీమిండియా వెట‌ర‌న్ ఆట‌గాళ్లు సురేశ్ ‌రైనా, ఇర్ఫాన్ ప‌ఠాన్ ఇదివరకే అభిప్రాయ‌ప‌డ్డారు. భారత ఆట‌గాళ్ల‌కు ఐపీఎల్ త‌ప్ప విదేశీ లీగ్‌లు ఆడేందుకు బీసీసీఐ నిరాక‌రిస్తున్న నేప‌థ్యంలో.. వీరు ఈ వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఈ జాబితాలో మరో వెటరన్ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఊతప్ప చేరాడు. విదేశీ టీ20 లీగ్స్‌లోనూ భారత క్రికెటర్లు ఆడేలా అనుమతి ఇవ్వాలని బీసీసీఐని అభ్యర్థించాడు

Category

🥇
Sports
Comments

Recommended