Coronavirus effects everything lot of countries facing problems with this virus, works stopped constructions are also stopped because of lockdown, This Lock down is difficult for a daily wage worker But they didn't not loose their strengh.
#Coronavirus
#COVID19
#DailyWagesWorkers
#lockdown
#PoorPeople
దినసరి కూలీలా వెతలు అన్నీ ఇన్నీ కావు..రోజూ కూలికి వెళ్తే తప్పా రోజు గడవని పరిస్థితి.. అలాంటిది 3 నెలలుగా పని లేకుండా పూట గడవడం అంటే ఎంత కష్టమో! అయినా సరే బతుకు బండిని లాక్కుంటూ స్థార్యాన్ని కోల్పోని దినసరి కూలీలు ఏంతో మంది, అలంటి వారికి ప్రభుత్వం సహాయం చేస్తే కష్టాల్లో ఆదుకున్న వారు పక్కనే ఉన్నారన్న భరోసా వారికి కలుగుతుంది, ఎన్ని కష్టాలనైనా అధిగమించగలమనే దైర్యం వస్తుంది.