Skip to playerSkip to main content
  • 6 years ago
Former India captain MS Dhoni – who has been away from the game since the 2019 Cricket World Cup – was seen doing some organic farming in his farmhouse in Ranchi.
#MSDhoni
#farming
#DhoniOrganicFarming
#Ranchi
#T20WorldCup2020
#IPL2020
#Vitratkohli
#RohitSharma
#Cricket
#TeamIndia
#Dhonifarmhouse


టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రైతుగా మారాడు. రాంచీలోని తన ఫామ్ హౌస్‌లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు. కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితమైన మహీ ఫ్యామిలీతో గడుపుతూనే.. మరోవైపు వ్యవసాయం చేస్తున్నాడు.

Category

🥇
Sports
Comments

Recommended