NPPA has allowed a one-time price increase of 50% on the present ceiling price of Heparin injection — used in treatment of Covid-19 patients.
#COVID19
#Coronaavirus
#COVID19Drug
#HeparinInjection
#CoronaCasesInIndia
#NationalPharmaceuticalPricingAuthority
#NPPA
కోవిడ్ -19 రోగులకు ఉపయోగించే హెపారిన్ ఇంజక్షన్ ధరని "ది నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ" ఒక్కసారిగా 50% పెంచింది. ఈ హెపారిన్ ఇంజక్షన్ కి సంబంధించిన రా మెటీరియల్స్ కొరత కారణంగా చైనా నుంచి సప్లై ఆగిపోయింది. ఈ నేపధ్యం లో దేశం లో ఈ హెపారిన్ ఇంజక్షన్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలపై దెబ్బ పడింది.