Skip to playerSkip to main content
  • 6 years ago
దేశీయ మార్కెట్లో బాగా ప్రసిద్ధి చెందిన హీరో సైకిల్స్ కంపెనీ చైనాతో రూ. 900 కోట్ల ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. హీరో సైకిల్స్ తన సైకిళ్ల తయారీ కోసం కోసం చైనా నుండి ముడి వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. ఇకపై ఈ విడి భాగాలను జర్మన్ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకోవాలని హీరో స్పేర్ పార్ట్స్ కంపెనీ తెలిపింది.


హీరో సైకిల్స్ లిమిటెడ్ ఎండి పంకజ్ ముంజాల్ హీరో సైకిల్స్ గురించి మాట్లాడుతూ, చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసిన తరువాత, సంస్థ జర్మనీలో ముడి భాగాలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకుంది.

Category

🗞
News

Recommended