Skip to playerSkip to main content
  • 6 years ago
The Supreme Court on Monday upheld the rights of the Travancore royal family in the administration of Shree Padmanabhaswamy Temple in Kerala. A Bench of Justice UU Lalit and Justice Indu Malhotra approved the continuation of a committee.
#PadmanabhaswamyTemple
#padmanabhaswamytemplemystery
#TravancoreRoyalFamily
#SupremeCourt
#Kerala
#padmanabhaswamytemple6thdoormystery

కేరళ రాజధాని తిరువనంతపురంలో వెలసిన అనంత పద్మనాభస్వామి ఆలయం పేరు వింటే.. ఛప్పున గుర్తుకొచ్చేవి.. నేలమాళిగలు.. ఆలయం నేలమాళిగల్లో ఉన్న ఆరు గదులు.. అందులో ఉన్న అంతులేని ధనరాశులు. ఆలయానికి చెందిన అయిదు గదులను తెరిచినప్పటికీ.. ఆ రో గది తలుపులను తెరవడానికి సాహసించట్లేదు.

Category

🗞
News

Recommended