Skip to playerSkip to main content
  • 6 years ago

కేరళలోని కోజికోడ్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 100 మంది ప్రయాణికులు, విమాన సిబ్బందికి గాయాలైనాయని అధికారులు అంటున్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు చాలా విమాన ప్రమాదాలు జరిగాయి. వాటిలో ప్రపంచాన్ని హడలు పుట్టించిన 10 విమాన ప్రమాదాల్లో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.


#Kozhikode
#Kerala
#top10
#Top10PlaneIncidents
#AirIndia
#AirIndiaExpress
#PMModi
#PinarayiVijayan
#AirIndiaPiolet
#KozhikodeAirport

Category

🗞
News

Recommended