Skip to playerSkip to main content
  • 6 years ago
England vs Pak T20: Pak bowler Mohammad Amir on Friday applied saliva to the ball during the opening match of the three-match T20I series .
#EnglandvsPakT20
#MohammadAmir
#Pakbowlerappliedsalivatoball
#EngvsPak2020
#Manchester
#T20Iseries
#ICCCovid19Rules
#IPL
#Coronavirus
#bowlersSaliva

ఇంగ్లండ్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌కు అడుగడుగున ఆటంకాలు కలిగించిన వరణుడు.. రెండో టెస్ట్‌ను జరగకుండా చేశాడు. మూడో టెస్ట్‌లో ఫలితం తేలకుండా అడ్డుకున్నాడు. ఇప్పుడు టీ20 సిరీస్‌ను కూడా వదలడం లేదు. ఇరు జట్ల మధ్య శుక్రవారం రాత్రి జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది.

Category

🥇
Sports

Recommended