Skip to playerSkip to main content
  • 6 years ago
In Telangana state, the second dry run of COVID vaccination has begun this morning at 1200 centres across the state. In Hyderabad, the dry run is being held at 260 centres in both Public and Private health care facilities.
#Covid19
#CovidVaccination
#Telangana
#Covid19Vaccine
#Hyderabad
#Covid19DryRun
#VaccineDryRun

దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. నిన్న సాయంత్రం నుంచి వ్యాక్సిన్ పంపిణి కూడా ప్రారంభం అయ్యింది. వివిధ రాష్ట్రాలకు కేంద్రం వ్యాక్సిన్ ను పంపిణి చేయడం మొదలుపెట్టింది. ఇక వ్యాక్సిన్ పంపిణిలో లోటుపాట్ల గుర్తింపు కోసం డ్రైరన్ ను నిర్వహించారు. కాగా, ఈరోజు మరోసారి దేశవ్యాప్తంగా మరోసారి డ్రైరన్ ను నిర్వహిస్తున్నారు. తెలంగాణలో మొత్తం 1200 సెంటర్లలో డ్రైరన్ ను నిర్వహిస్తున్నారు. ఒక్కో సెంటర్లో 25 మందికి మాక్ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు. ఈ డ్రైరన్ అనంతరం జనవరి 13 నుంచి వ్యాక్సిన్ పంపిణి ఉంటుంది.

Category

🗞
News
Comments

Recommended