Skip to playerSkip to main content
  • 6 years ago
Former Andhra Pradesh Tourism Minister Bhuma Akhila Priya revealed key information regarding the case.
#BhumaAkhilaPriya
#FormerAndhraPradeshTourismMinister
#AkhilaPriyacase
#AndhraPradesh
#APCMjagan
#YSRCPGovt
#TDP
#AkhilaPriyapolicecustody
#BhargavRam

తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ మీడియాలోనూ చర్చనీయాంశమైన సంచలన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియను కస్టడీకి తీసుకున్న పోలీసులు మూడు రోజులపాటు విచారించారు.

Category

🗞
News

Recommended