The National Polio Immunization programme, as part of which children in the age group of 0-5 years are administered polio drops, has been rescheduled to January 31.
#NationalPolioDrive
#PulsePolioProgramme
#NationalPolioImmunisationprogramme
#Children
#NationalImmunisationDay
#PulsePolioImmunisation
#Covid19vaccination
#ministryofhealth
జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం తేదీని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే క్రతువు జనవరి 31న నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.