Skip to playerSkip to main content
  • 6 years ago
Nagari MLA Roja has complained to the Legislative Privilege Committee about the conduct of the officers regarding their constituency issues, as well as protocol.
#YSRCPMLARoja
#NagariMLARoja
#LegislativePrivilegeCommittee
#ysrcp
#TTD
#constituencyissues
#APHinduTemplesIncident
#tdp
#APCMJagan


నగరి ఎమ్మెల్యే రోజా తమ నియోజకవర్గ సమస్యల విషయంలో , అలాగే ప్రోటోకాల్ విషయంలో అధికారుల తీరుపై శాసనసభ ప్రివిలేజ్ కమిటీ కి ఫిర్యాదు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని నగరి ఎమ్మెల్యే రోజా బోరున విలపించారు. ఇక టిటిడి లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఆమె శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు.

Category

🗞
News

Recommended