Skip to playerSkip to main content
  • 6 years ago
Kodali Nani sensational comments on Devineni Uma.
Devineni Uma

#KodaliNani
#TDP
#Ysrcp
#AndhraPradesh
#Amaravati

కృష్ణా జిల్లా రాజకీయాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య రాజకీయ వైరం మరింత ముదురుతోంది. ముఖ్యంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుతోంది.


Category

🗞
News

Recommended