Skip to playerSkip to main content
  • 6 years ago
CLP Leader Mallu Bhatti Vikramarka accused Chief Minister K. Chandrasekhar Rao of taking a U-Turn on the Central farm laws but the farmers would not succumb to the pressures of the Central government like KCR did.
#Telanagana
#MalluBhattiVikramarka
#CMKCR
#CLPLeader
#Farmers
#AgricultureLaws
#FarmsBills
#PMModi

ఆదిలాబాద్ రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టిన భట్టి విక్రమార్క.. దేశం ఎదుర్కుంటున్న సమస్యని ఆదిలాబాద్ నుండి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం అంటూ తెలిపారు. భవిష్యత్తులో కార్పొరేట్ చేతిలో రైతులను బానిసలుగా మారే చట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుబాటుకు సిద్ధంగా ఉన్న ఆదిలాబాద్ రైతుల మాటలు ఆనాటి సాయుధ పోరాటాన్ని గుర్తు చేస్తున్నాయని తెలిపారు.రైతులను కాపాడుకునేందుకు, రైతును రాజును చేసేందుకు ఇక్కడికి వచ్చామన్నారు.

Category

🗞
News
Comments

Recommended