Krishna District elamarru sarpanch kolluri anusha clarification about kodali nani native place.
#KodaliNani
#KrishnaDistrict
#APCMJagan
#APPanchayatElections2021
#Elamarru
#KolluriAnusha
#AndhraPradesh
మంత్రి కొడాలి నాని సొంత గ్రామంలో వైసీపీకి ఎదురు దెబ్బ అని కొన్ని మీడియాలలో వచ్చిన వార్తలను తెలుగుదేశం పార్టీ బలపర్చిన యలమర్రు గ్రామ సర్పంచ్ అనూష ఖండించారు. శనివారం రాత్రి నుండి కొన్ని మీడియాలలో వచ్చిన వార్తలు అవాస్తమని పేర్కొన్నారు.