Trial by media is a phrase popular in the late 20th century and early 21st century to describe the impact of television and newspaper coverage on a person's reputation by creating a widespread perception of guilt or innocence before, or after, a verdict in a court of law
#Telangana
#Hyderabad
#Mediatrail
#TrailByMedia
మీడియా ట్రైల్స్ వల్ల.. ఎందరో జీవితాలు నాశనం అయ్యాయి.. ఫైనల్ గా..ఒక్క మాట.. Sensationalism కోసం కొందరి జీవితాలని చిద్రం చెయ్యడం.నేరం.. సోషల్ మీడియా మరియు శాటిలైట్ మీడియా బాథ్యత గా ఉంటూ.. ఉన్నత ప్రమాణాలు పాటించా చాల్సిన అవసరం ఉంది..
Comments