Skip to playerSkip to main content
  • 6 years ago
AP Local Body Elections/panchayat elections: 130 year old woman cast her vote in AP Local Body polls in Sundarakandapalli
#APLocalBodyElections
#balakrishna
#MLAnandamuribalakrishnaHindupurTour
#anantapur
#unanimouspanchayats
#APPanchayatElectionsNominations
#APSECNimmagaddaRameshKumar
#stategovtincentivesforunanimous
#Coronavirus
#covid19vaccination
#COVIDVaccine
#apHighCourt
#SEC
#NimmagaddaRameshKumar
#APCMJagan
#Andhrapradeshgovernment
#YSRCP
#TDP
#నిమ్మగడ్డ రమేష్‌
#పంచాయతీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేడు(ఫిబ్రవరి 17) మూడో విడత పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 6.30గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు.అయితే ఇంతలో సుందరకాండపల్లి గ్రామంలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. కనీసం కూర్చోలేని, నడవలేని స్థితిలో కూడా ఓటు వేసిన 130 సంవత్సరాల లక్ష్మమ్మ అందరికీ ఆదర్శంగా నిలిచింది

Category

🗞
News

Recommended