Skip to playerSkip to main content
  • 6 years ago
Virender Sehwag and Sachin Tendulkar makes cricket fans nostalgic during the Road Safety World Series match against Bangladesh Legends
#Sehwag
#Sachin
#RoadSafetySeries
#IndiaLegends
#YuvrajSingh

భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ వయసు పెరిగింది కానీ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. మైదానంలో దిగి చాలా కాలం అయినా వీరూలో మాత్రం అదే జోరు ఉంది. ఎప్పటిలానే మొదటి బంతి నుంచి షాట్లు ఆడి, మెరుపులు మెరిపించి అభిమానులను ఖుషీ చేశాడు. రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన టీ20 మ్యాచ్‌లో సెహ్వాగ్‌ (80 నాటౌట్; 35 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు‌) అజేయ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. తనదైన శైలిలో బౌండరీలు, సిక్సులు బాదాడు. వీరూ మెరుపులు మెరిపించడంతో బంగ్లాదేశ్‌ చిత్తుచిత్తుగా ఓడింది.

Category

🥇
Sports

Recommended