Skip to playerSkip to main content
  • 6 years ago
Top News Of The Day: TDP’s former Eluru MP Maganti Babu’s son Maganti Ramji lost life at Vijayawada hospital.
#InternationalWomenDay2021
#MagantiRamji
#TDP
#TDPformerEluruMPMagantiBabu
#Womeninfarmersdharna
#APmunicipalelections
#FarmersDharna
#GovernmentofIndia
#LadakhStandoff
#AmitShah
#SECNimmagaddaRameshKumar
#apcmjagan
#CoronaVaccination
#PMModi
#Farmers
#indiachinabordertensions
#FarmLaws
#NewDelhi

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఏలూరు లోక్‌సభ మాజీ సభ్యుడు మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ కన్నుమూశారు. ఆయన వయస్సు 37 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాంజీ అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఆయన భౌతికకాయాన్ని కాస్సేపట్లో ఏలూరులోని మాగంటి నివాసానికి తరలిస్తారు. అనంతరం స్వగ్రామం చాటపర్రులో అంత్యక్రియలను నిర్వహిస్తారు. రాంజీ మరణం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Category

🗞
News

Recommended