hyderabad : Dubbaka Mla Raghunandan rao Comments on Telangana budget 2021
Hyderabad
#Telangana
#Telanganabudget2021
#Bjp
#Trs
#Cmkcr
ఆత్మ బలిదానాలకు విరుద్ధంగా గవర్నర్ ప్రసంగం ఉందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. ప్రభుత్వం దశా దిశ లేకుండా నడుస్తుందని మండిపడ్డారు. శ్రమ శక్తికి, మేధోసంపత్తికి విలువ లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఫైరయ్యారు. ఉద్యమ ఆకాంక్ష కోసం తెలంగాణలో మరో ఉద్యమం రాజుకుంటుందని వివరించారు. ప్రాజెక్టులు పూర్తయినట్టు గవర్నర్‌చే తప్పుడు ప్రసంగం చేయించారని విమర్శించారు.
Comments