Skip to playerSkip to main content
  • 6 years ago
Andhra Pradesh reported 492 fresh cases of COVID-19 in the 24 hours ending 9 am on Tuesday, the highest number in over two months.
#Covid19
#AndhraPradesh
#Covid19SecondWave
#Covid19Vaccine
#Coronavirus
#Covid19CasesInIndia
#APCMJagan

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 492 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 256 మంది చికిత్సకు కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 8,94,536కు చేరింది. 8,84,727 మంది కోలుకోగా..మరో 2,616 యాక్టివ్‌ కేసులున్నాయి.

Category

🗞
News

Recommended