Skip to playerSkip to main content
  • 6 years ago
#TelanganaAssemblySessions: Telangana Congress MLAs Dharna at the Gun Park said that they were not getting the opportunity to raise people’s problems in the Assembly.
#TelanganaAssemblySessions
#TelanganaBudget2021
#TelanganaCongressleaders
#TelanganaCongressMLAs
#BhattiVikramarka
#TelanganaBudgetSession
#TSBudgetsessions
#Congress
#BJP
#TRS
#CMKCR

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. సభలో మాట్లాడే సమయం ఇవ్వడం లేదని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద నల్ల కండువాలతో సీఎల్పీ నేత భట్టితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు .ప్రతి పక్షాల గొంతు నొక్కే విధానాన్ని నిరసిస్తూ గన్ పార్క్ నుండి నల్ల కండువాలతో అసెంబ్లీ వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాద యాత్ర చేశారు

Category

🗞
News

Recommended