Skip to playerSkip to main content
  • 5 years ago
#Telangana: Fishermen under the banner of the Zilla Gangaputra Sangham took out a rally demanding the cancellation of G.O. No. 6.
#TelanganaAssemblySessions
#GO6cancellation
#fishermenfishingrights
#Fishermen
#ZillaGangaputraSangham
#TelanganaBudgetSession
#Gangaputras
#Congress
#BJP
#TRS
#CMKCR

గంగపుత్రుల పొట్టను కొట్టే జీవో 6 ను రాష్ట్రప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని గంగపుత్రుల సంఘం డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు.గంగపుత్రుల పై కొందరు భౌతిక దాడులకు దిగుతున్నప్పటికీ ప్రభుత్వ స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని గంగపుత్రుల కులవృత్తి అయిన చేపలు పట్టే వృత్తిని, గంగాపుత్రులను రక్షించేవిధంగా రాష్ఱ్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకొని ఆదుకోవాలన్నారు.

Category

🗞
News
Comments

Recommended