India vs England 3rd ODI: Ravi Shastri, R Sridhar heap praise on Team India for winning ODI series
#IndiavsEngland
#HeapPraiseonTeamIndia
#ShardulThakurSix
#RaviShastri
#TNatarajan
#SamCurran
#JonnyBairstow
#ViratKohli
#ShardulThakur
#BhuvneshwarKumar
#HardikPandya
#Rishabhpanth
#IndiawinODIseries
ఇది జీవితంలో మరచిపోలేని సీజన్ అని హెడ్ కోచ్ రవిశాస్త్రి టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ విజేత ఇంగ్లండ్పై వన్డే సిరీస్ గెలవడంతో కోహ్లీసేనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో.. కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్నా.. బయో బుడగలో సాధించిన ఈ విజయం అపురూపమని క్రీడా దిగ్గజాలు, రాజకీయ నాయకులు కీర్తిస్తున్నారు. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్లో భారత జట్టు వన్డే సిరీస్ను 2-1 తో కైవసం చేసుకుంది. భారత్ సమిష్టి ప్రదర్శనతో ఇంగ్లండ్ పర్యటనను ఘనంగా ముగించిన విషయం తెలిసిందే.