Skip to playerSkip to main content
  • 6 years ago
Ipl 2021 : Virat Kohli to break some crucial Records in this season.
#Ipl2021
#Rcb
#ViratKohli
#Rcbvsmi
#Mumbaiindians
#Mi
#RoyalchallengersBangalore

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌‌ 2021కు‌ సమయం దగ్గరపడింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తొలి పోరుకు సిద్ధమయ్యాయి. ఈరోజు రాత్రి 7. 30 గంటలకు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. రెండు జట్ల సారథులు భారత జట్టుకు రెండు కళ్లలాంటి వారు కావడంతో మ్యాచ్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఫార్మాట్ ఏదైనా రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ వస్తోన్న పరుగుల మెషీన్‌, బెంగళూరు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ 2021లో కూడా పలు రికార్డులపై కన్నేశాడు.

Category

🥇
Sports

Recommended