Skip to playerSkip to main content
  • 6 years ago
Husband of Queen Elizabeth II, Duke of Edinburgh Prince Philip passed away at the age of 99 on the morning of April 09 at Windsor Castle.
#PrincePhilip
#QueenElizabethIIHusband
#DukeofEdinburgh
#PrincePhilipDukeofEdinburgh
#England
#BuckinghamPalace
#QueenElizabeth
#WindsorCastle
#RoyalFamily
#క్వీన్ ఎలిజబెత్ II

అగ్రరాజ్యం బ్రిటన్‌ను తన కన్ను సన్నలతో శాసించే బ్రిటన్‌ రాణి క్వీన్ ఎలిజబెత్ II భర్త, డ్యూక్ ఆఫ్‌ ఎడిన్‌బర్గ్‌గా పేరొందిన ప్రిన్స్‌ ఫిలిప్‌ ఇవాళ కన్నుమూశారు. బ్రిటన్‌ నేవీలో కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఫిలిప్‌.. రాణితో వివాహం తర్వాత 80 ఏళ్లుగా ఆమెతో కలిసి బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో ఉంటున్నారు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ప్రిన్స్‌ ఫిలిప్‌.. తన భార్యతో కలిసి ఎన్నో దాతృత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. జూన్‌తో వందేళ్లు పూర్తి చేసుకుంటారని భావించినా విధి మాత్రం ఆయన్ను రెండు నెలల ముందే కబళించింది.

Category

🗞
News

Recommended