Skip to playerSkip to main content
  • 5 years ago
IPL 2021, MI vs SRH Highlights: David Warner's side crashed to their third defeat of the season against the defending champions in Match 9 of the ongoing IPL 2021 season, on Friday.
#IPL2021
#MIvsSRH
#MIBeatSRHby13Runs
#KaviyaMaran
#ManishPandey
#SunrisersHyderabad
#SRHLossvsmi
#ManishPandey
#MumbaiIndians
#KaneWilliamson
#DavidWarner
#RohitSharma
#AmbatiRayudu

బలహీనమైన బ్యాటింగ్‌ లైనప్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి గెలిచే మ్యాచ్‌లో ఓడింది. ముంబై ఇండియన్స్ సమష్టి ప్రదర్శన ముందు ఆరెంజ్ ఆర్మీ నిలబడలేకపోయింది. రోహిత్ సేన కట్టుదిట్టమైన బౌలింగ్‌, అద్భుత ఫీల్డింగ్‌తో 137 పరుగులకే కుప్పకూలిన ఆరెంజ్ ఆర్మీ.. 13 రన్స్ తేడాతో ఓటమిపాలైంది.

Category

🥇
Sports

Recommended