Skip to playerSkip to main content
  • 5 years ago
Corona cases high in Telangana. In this context, the Telangana Youth Congress has launched a program to distribute 50,000 masks to create awareness among the people about wearing masks.
#Covid19
#Masks
#TelanganaYouthCongress
#Covid19Vaccine
#CMKCR
#Covid19CasesInTelangana
#TelanganaCongress

తెలంగాణా లో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు మాస్కులు ధరించడం పట్ల అవగాహనా కలిగిస్తూ తెలంగాణా యూత్ కాంగ్రెస్ 50 వేల మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజలకు ఏనాడు ప్రభుత్వం మాస్కుల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టలేదని అందుకే పేద ప్రజలకు మాస్కుల పంపిణీ చేస్తున్నామని యూత్ కాంగ్రెస్ నేతలు అన్నారు.

Category

🗞
News
Comments

Recommended