Skip to playerSkip to main content
  • 5 years ago
Ipl 2021 : Ab de Villiers should come as opening batsman for rcb .
#RCB
#RoyalchallengersBangalore
#Ipl2021
#ViratKohli
#AbdeVilliers
#Maxwell

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మన్‌, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌పై టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. ఏబీ బ్యాటింగ్‌ విధ్వంసాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలలేదన్నాడు. అమోఘమైన ఇన్నింగ్స్‌ ఆడాడని, ఓపెనర్‌గా పంపిస్తే ఇంకా బాగుంటుందని బెంగళూరుకు సన్నీ సూచించాడు.

Category

🥇
Sports

Recommended