Skip to playerSkip to main content
  • 5 years ago
IPL 2021 : SRH fans enormous support to David Warner, and they're expecting Warner to be in playing xi.
#DavidWarner
#KaneWilliamson
#Srh
#IPL2021
#SrhvsRr
#Vijayshankar
#ManishPandey
#Warner

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. అటు బ్యాట్స్‌మెన్‌గా ఇటు కెప్టెన్‌గా విఫలమవుతున్న కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌పై వేటు వేసింది. ఈ సీజన్‌లో మిగతా మ్యాచ్‌లకు కేన్‌ విలియమ్సన్‌ సారథిగా కొనసాగుతాడని ప్రకటించి ఆశ్చర్యపరిచింది

Category

🥇
Sports
Comments

Recommended