Skip to playerSkip to main content
  • 5 years ago
Ys Sharmila supporter Indira sobhan demands cm kcr to resign as he's unable to control Covid situation in telangana.
#Yssharmila
#IndiraSobhan
#Covid19
#Coronavirus
#Telangana
#Hyderabad

అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని వైఎస్‌ షర్మిల ముఖ్య అనుచరురాలు ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. కోవాగ్జిన్ టీకా మన హైదరాబాద్‌లోనే తయారవుతున్నా.. రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ వ్యాక్సిన్ ఇప్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు

Category

🗞
News

Recommended