Skip to playerSkip to main content
  • 5 years ago
Telangana Formation Day 2021: Sangareddy MLA Jaggareddy reacted to Chief Minister Chandrashekar Rao's seven-year rule
#TelanganaFormationDay2021
#SangareddyMLAJaggareddy
#Congress
#CMKCR
#TRS
#Jobs
#KTR
#APCMJagan
#Hyderabad
#CMKCR7yearrule

ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావు ఏడేళ్ల పాలనపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ప్రత్యేక రాష్ట్రం సాదించుకున్న తర్వాత కూడా చంద్రశేఖర్ రావు పాలనలో తెలంగాణ ప్రజలు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పాలన తెలంగాణ ప్రజలను పూర్తిగా నిరాశా, నిస్ప్రుహలోకి నెట్టేసిందని మండి పడ్డారు.

Category

🗞
News

Recommended