Skip to playerSkip to main content
  • 5 years ago
David Warner Had A Girlfriend When Candice Met Him - Candice Warner recently revealed the cricketer's first impression on her and how she initially found him arrogant
#DavidWarner
#CandiceWarner
#AustraliancricketerDavidWarner
#SRH
#IPL2021
#INDVSENG
#firstimpressiononWarner

కరోనాతో అల్లాడుతున్న భారత్‌లో చిక్కిపోయిన తన భర్త పట్ల వార్నర్ సతీమణి క్యాండిస్, పిల్లలు ఆందోళనకు గురయ్యారు. క్యాలెండర్‌లో రోజులు లెక్కపెట్టుకున్నారు. ఎట్టకేలకు ఈ ఆసీస్ ఓపెనర్ ఇంటికి చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. వాటికి సంబంధించిన ఫొటోలను కూడా క్యాండిస్ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది.

Category

🥇
Sports

Recommended