Skip to playerSkip to main content
  • 5 years ago
Centre gives final notice to Twitter for compliance with new IT rules
#GovtFinalNoticetoTwitter
#BanTwitterInIndia
#VenkaiahNaiduTwitterBlueTick
#TwitterITrules
#TwittercompliancewithnewITrules
#ITministry
#Twitterrestoresbluetick

కొంతకాలంగా దేశంలో వివాదాలకు కేంద్రబిందువు అవుతూ వస్తోన్న టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్.. వైఖరికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ఉప రాష్ట్రపతి ముప్పవరకు వెంకయ్య నాయుడు వినియోగిస్తోన్న వ్యక్తిగత అకౌంట్‌కు సంబంధించిన బ్లూ టిక్‌ను తొలగించిన నేపథ్యంలో.. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం.. కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

Category

🗞
News

Recommended