Skip to playerSkip to main content
  • 5 years ago
Former India wicketkeeper Farokh Engineer has revealed how he faced casual racism in England during his time as a Lancashire player.
#RacismInEngland
#FarokhEngineer
#EnglandCricketers
#JosButtler
#EoinMorgan
#ECB
#IPL2021
#IPLMoney

ఇంగ్లండ్ పేసర్ ఒలీ రాబిన్‌స‌న్‌ చేసిన జాతి వివ‌క్ష వ్యాఖ్య‌ల‌పై టీమిండియా మాజీ క్రికెట‌ర్ ఫ‌రూఖ్ ఇంజినీర్‌ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఆసియా జాతులపై విద్వేషం, స్త్రీ వివక్ష ట్వీట్లు చేసిన అతడు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. ఇక యుక్త వయసులో చేసిన ట్వీట్లంటూ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. రాబిన్‌స‌న్‌కు మద్దతివ్వడాన్ని ఆయన తప్పుపట్టారు.

Category

🥇
Sports
Comments

Recommended