Skip to playerSkip to main content
  • 5 years ago
YS Sharmila met party Main leaders in Lotus Pond ahead of new party announcemnt preparatory meeting. YS Sharmila new party formation on July 8th.
#YSSharmila
#YSRTP
#YSRTelanganaParty
#YSSharmilanewparty
#CMKCR
#TRS
#YSRfollowers
#APCMJagan
#LotusPond
#Hyderabad

వైయస్ షర్మిల తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేస్తోన్న పొలిటికల్ పార్టీ పేరు “వైయస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (YSRTP)”గా అధికారిక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. కొత్తపార్టీ ప్రకటన తేదీ దగ్గర పడుతుండటంతో వైయస్ షర్మిల హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లోటస్‌ పాండ్‌ ఆఫీస్ పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటీ అయ్యారు. పార్టీకి సంబంధించి గ్రామీణ, మండల, జిల్లా స్థాయి అడహక్ కమిటీలను కూడా షర్మిల ప్రకటించనున్నారు.

Category

🗞
News

Recommended