Skip to playerSkip to main content
  • 5 years ago
Don't think those guys have played as much top-level cricket': Sachin Tendulkar slams Cheteshwar Pujara's critics
#Pujara
#WtcFinal
#Worldtestchampionship
#IndvsNz
#Pujara
#SachinTendulkar

టీమిండియా టెస్ట్ స్పెసలిస్ట్ చెతేశ్వర్‌ పుజారాపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ విజయాల్లో పుజారా బ్యాటింగ్‌ శైలి అంతర్భాగమన్నారు. విమర్శకులు అతడికి కనీసం చేరువలో లేరని పేర్కొన్నారు. టెస్టు క్రికెట్లో స్ట్రైక్‌రేట్‌ మాత్రమే ముఖ్యం కాదన్నారు. అవసరమైతే నిలబడి బౌలర్లను అలసిపోయేలా చేయాల్సి ఉంటుందని సచిన్ చెప్పారు. జూన్‌ 18న ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం భారత్, న్యూజిలాండ్‌ జట్లు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌లో ఎలా ఆడాలో టీమిండియా క్రికెటర్లకు క్రికెట్ దిగ్గజం సూచనలిచ్చారు.

Category

🥇
Sports

Recommended