Skip to playerSkip to main content
  • 5 years ago
"I Only Commentate On Cricket, T20 Is Not Even Cricket": Michael Holding On Commentating In IPL
#Ipl2021
#T20WORLDCUP

వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్, స్టార్ కామెంటేటర్ మైఖేల్ హోల్డింగ్ టీ20 క్రికెట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్‌ను అసలు తాను క్రికెట్‌గానే పరిగణించబోనని చెప్పాడు. టీ20 టోర్నీని గెలవడం పునరుజ్జీవం కాదని.. ఎందుకంటే అది అసలు క్రికెట్టే కాదన్నాడు. టెస్టు క్రికెట్‌లో విండీస్ దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేసిన హోల్డింగ్.. టీ20ల కారణంగా సుదీర్ఘ క్రికెట్‌లో తమ దేశం అగ్రస్థానంలో నిలవడం చాలా కష్టమవుతుందని పేర్కొన్నారు

Category

🥇
Sports

Recommended