Skip to playerSkip to main content
  • 5 years ago
Unknown Facts About KKR’s Mystery Spinner Varun Chakravarthy. Varun Chakravarthy was a wicketkeeper-batsman when he started career.

#VarunChakravarthyUnknownFacts
#MysterySpinner
#INDVSSL
#KKR
#wicketkeeperbatsman
#IPL
#WicketKeeperToMysterySpinner

శ్రీలంక పర్యటనలో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడానికి తమిళనాడు మిస్టరీ స్పిన్నర్ సిద్దంగా ఉన్నాడు. అయితే అతని బౌలింగే కాకుండా జీవిత ప్రయాణం కూడా మిస్టరీగానే ముందుకు సాగుతుంది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున దుమ్మురేపిన 29 ఏళ్ల చక్రవర్తి గతేడాదే టీమిండియా పిలుపు అందుకున్నాడు.

Category

🥇
Sports
Comments

Recommended