Skip to playerSkip to main content
  • 5 years ago
Trinamool Congress (TMC) MP Santanu Sen has said that Union minister Hardeep Singh Puri Scolds him in the Rajya Sabha on Thursday after the House was adjourned amid Pegasus spyware uproar.

#PegasusSpyware
#RajyaSabha
#TMCMPs
#TMCMPSantanuSen
#UnionITministerAshwiniVaishnaw
#BJPVSTMC
#PMModi
#privilegemotion

దేశ రాజకీయాలను కుదిపేస్తోన్న పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై భారత ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం నాడు రాజ్యసభలో అధికారిక ప్రకటన చేశారు. రాజకీయ, మీడియా ప్రముఖులపై కేంద్రం నిఘా పెట్టిందని, అందుకోసం ఇజ్రాయెల్ కు చెందిన పెగాసస్ స్పైవేర్ ను వాడిందంటూ మీడియాలో వచ్చిన రిపోర్టులు అవాస్తవమని మంత్రి పునరుద్ధఘించారు.

Category

🗞
News
Comments

Recommended