Skip to playerSkip to main content
  • 5 years ago
KL Rahul 2.0: India vs England - KL Rahul Registers Himself on Lord’s Honours Board With 6th Test Hundred, Joins Elite List. How Did KL Rahul Turn His Test Batting Around ?
#KLRahul
#IndiavsEngland
#KLRahulonLordsHonoursBoard
#KLRahulcentury
#KLRahulTestHundred
#IPL2021


2018లో సెంచరీ కొట్టినప్పుడు కేఎల్ రాహుల్.. టెస్ట్‌ల్లో పర్మినెంట్ ప్లేయర్ అనుకున్నారు. కానీ.. ఆ తర్వాత మళ్లీ సంప్రదాయక ఫార్మాట్ ఆడటానికి అతనికి మూడేళ్లు పట్టింది. ఈ మధ్య కాలంలో టీమిండియా చాలా టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. కానీ రాహుల్‌కు ప్లేస్ మాత్రం దొరకలేదు. కుర్రాళ్ల నుంచి పోటీ ఎక్కువ కావడం. ఎక్కువగా వైట్ బాల్ మ్యాచ్‌లపై దృష్టిపెట్టడంతో టెస్ట్‌లకు దూరయ్యాడు.అయితే శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ గాయాల బారిన పడటంతో.. వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని రాహుల్ అందిపుచ్చుకున్నాడు. భారత్ నుంచి తొమ్మిది మంది మాత్రమే సెంచరీ చేసిన క్రికెట్ మక్కా.. లార్డ్స్ హానరరీ బోర్డు మీద తన పేరును సువర్ణక్షరాలతో లిఖించుకున్నాడు. టెస్ట్‌ల్లో రాహుల్ 2.Oగా తలపిస్తున్నాడు.

Category

🥇
Sports
Comments

Recommended