Skip to playerSkip to main content
  • 5 years ago
Joe Biden Gave shocker to Talibans.
#JoeBiden
#Talibans
#America
#Usa
#Afghanistan

తాలిబన్లు తమతో జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించి రక్షణ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారని అగ్రరాజ్యం గర్రుగా ఉంది. దీంతో తాలబన్ల ఆటకట్టించాలన్న లక్ష్యంతో బైడెన్‌ ప్రభుత్వం అఫ్గానిస్తాన్‌కు ఆయుధాల అమ్మకాలను పాక్షికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఆఫ్గాన్ కు సంబంధించిన రూ.70, 500 కోట్ల నిధులను అమెరికా స్తంభింపజేసింది. తాలిబన్లకు నిధులు చేరకుండా ప్రత్యేకమైన ఆంక్షలను అమెరికా విధించింది.

Category

🗞
News
Comments

Recommended