Skip to playerSkip to main content
  • 5 years ago
పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కృషి చేయాలని కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. దళిత బంధు లక్ష్యాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం దిశానిర్ధేశం చేసారు.

Chief Minister Chandrasekhar Rao told the working committee members that everyone should work hard to further strengthen the party. The CM directed that the goal of Dalit bandhu should be successfully taken to the people.
#Cmkcr
#Workingcommitteemembersmeeting
#Telanganabhavan
#Workingpresident
#Ktr
#Pragatibhavan

Category

🗞
News
Comments

Recommended