Skip to playerSkip to main content
  • 5 years ago
Jarvo 69 Punished with life time బ్యాన్ by headingley cricket ground management.
#Jarvo69
#DanielJarvis
#Teamindia
#Kohli
#RohitSharma

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భారత అభిమానిగా మైదానంలో హడావుడి చేసిన బ్రిటన్‌ ప్రాంక్ స్టార్, యూట్యూబర్‌ డేనియెల్‌ జార్విస్‌ (జార్వో 69)పై కఠిన చర్యలు తీసుకున్నారు. భద్రతా నియమాలను ఉల్లంఘించిన అతన్ని హెడింగ్లే మైదానం నుంచి జీవిత కాలం నిషేధించారు. భారీ జరిమానా సైతం విధించారని తెలిసింది. లార్డ్స్‌, హెడింగ్లే టెస్టుల్లో జార్వో మైదానంలో ప్రవేశించిన విషయం తెలిసిందే.

Category

🥇
Sports

Recommended