Skip to playerSkip to main content
  • 5 years ago
Watch Video At : https://twitter.com/i/status/1432732914257641474.

During a match between Tringbago Knight Riders and St. Lucia Kings, Displeased with umpire, Kieron Pollard walks away and standing near 30-yard circle.
#CPL2021
#KieronPollard
#Umpire
#Wideball
#IPL2021
#KieronPollardWalksAway


క్రికెట్ ఆటలో తరచూ ఏదో ఓ ఘటన జరుగుతూనే ఉంటుంది. ఇక అంపైర్ తప్పుడు నిర్ణయాలు ప్రకటించడమూ చూసుంటాం. కాకపోతే అవి ఎల్బీ, రనౌట్ విషయంలో జరుగుతుంటుంది. వైడ్ విషయంలో అంపైర్లు దాదాపు సరైన నిర్ణయమే తీసుకుంటారు. కానీ కరీబియన్‌ ప్రీమియర్ లీగ్‌ (సీపీఎల్‌) 2021లో మాత్రం కళ్లెదుటే భారీ వైడ్ వెళ్లినా.. ఫీల్డ్ అంపైర్ సరైన బంతిగా ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Category

🥇
Sports
Comments

Recommended