Skip to playerSkip to main content
  • 5 years ago
England media angry on team india, on cancelling the Manchester test.
#Indvseng
#ManchesterTest
#Kohli
#Teamindia
#Ipl2021

ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్‌ సజావుగా జరిగేందుకే చివరి టెస్ట్ రద్దు నాటకానికి తెరదిసారని ఇంగ్లండ్ మీడియా, ఆదేశ మాజీ క్రికెటర్లు కోహ్లీసేనపై దుమ్మెత్తిపోస్తున్నారు. కాసులు కురిపించే క్యాష్ రిచ్ లీగ్‌లో ఒక్క మ్యాచ్‌కు కూడా ఇబ్బంది రాకుండా ఉండాలనే భారత క్రికెటర్లు చివరి టెస్టు నుంచి తప్పుకున్నారని, వారికి టెస్టులకంటే ఐపీఎల్‌ అంటేనే ప్రాధాన్యత అని మండిపడ్డారు

Category

🥇
Sports

Recommended