హుజురాబాద్ ఉప ఎన్నిక అంశంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి పనిచేస్తానని బల్మూరి వెంకట్ తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నాకల పోటీలో నిలబడే అంశంలో అధిష్టానం తనను సంప్రదించిన మాట వాస్తవమేనని వెంకట్ స్పష్టం చేసారు.
Balmuri Venkat said he would abide by any decision taken by the Congress High command on the issue of Huzurabad by-election. Venkat clarified that it was true that he had been approached by the Tpcc on the issue of standing in the Huzurabad by-election.
#Huzurabad
#Byelection
#Congresshighcommand
#Tpcc
#Balmurivenkat
#Revanthreddy
#Gandhibhavan
Comments