Skip to playerSkip to main content
  • 5 years ago
విద్యార్ధి, నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసారు. ఈ నేపథ్యంలో పీసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని శ్రీకాంతాచారి విగ్రహం వద్దకు వెళ్లకుండా నిలువరించేదుకు హౌస్ అరెస్టు చేసారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ తీరును రేవంత్ తప్పుబట్టారు.

Police have clarified that the student, unemployed Jung Siren program is not allowed. In the wake of this, the House arrested PCC chief Revanth Reddy for trying to stop him from going to the Srikanthachari statue. Revanth blamed CM KCR for the incident.
#Revanthreddy
#Tpccchief
#Studentunemployedjungsiren
#Nopermission
#Police
#Tensesituation
#Arrests

Category

🗞
News

Recommended